కాకినాడ: కూటమి ఏడాది పాలన అభివృద్ధి

51చూసినవారు
కాకినాడ: కూటమి ఏడాది పాలన అభివృద్ధి
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన కొనసాగించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12వ తేదీకి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్