తెలుగుదేశం పార్టీ ప్రతి బుధవారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం రేపు (బుధవారం) ఏడీబీ రోడ్, కోప్పవరం జంక్షన్ వద్ద గల ఎంపీ సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయం వద్ద ఉదయం 10 గంల నుండి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ, జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్షనేత తోట నవీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొటారు.