టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగులకు కనీస వేతన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్, వరలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ యూనియన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనికి తగ్గిన కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.