కాకినాడ: రెల్లి, రెల్లి ఉపకులాలు న్యాయం చేయాలని ధర్నా

70చూసినవారు
రెల్లి, రెల్లి ఉపకులాలు న్యాయం చేయాలని రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులు బండి ఆది సురేంద్ర, రెల్లి మేధావులు సంఘం జనరల్ సెక్రెటరీ నిమ్మకాయల రమణమూర్తి, రాష్ట్ర అభివృద్ధి సంఘం అధ్యక్షులు అధ్యక్షులు కట్నాన రవి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్