కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ కీలకమనిఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం కాకినాడ రెవెన్యూ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులపై పని భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం పరిపాలనలో ఆధునిక పద్ధతులు తీసినస్తుందని, దానిని రెవెన్యూ ఉద్యోగులకు తెలిసే విధంగా ఆరు నెలలకు ఒకసారి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు.