కాకినాడ: విద్యుత్ చార్జీల పేరుతో రూ. 17 వేల కోట్ల భారం

53చూసినవారు
కాకినాడ: విద్యుత్ చార్జీల పేరుతో రూ. 17 వేల కోట్ల భారం
ప్రజలపై విద్యుత్ చార్జీల పేరుతో 17 వేల కోట్ల రూపాయలు భారం మోపడం దారుణమని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్