నిత్యం పని ఒత్తిడిలో బిజిబిజిగా ఉంటున్న ఎ. పి. ఎస్. పి. బెటాలియన్ సిబ్బందికి టీమ్ స్పిరిట్ వృత్తి నైపుణ్యాలపు పెంపొందించుకునేందుకు స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ఎంతగానో ఉపయోగ పడుతుందని ఎ. పి. ఎస్. పి. థర్డ్ బెటాలియన్ కమాండెంట్ ఎం. నాగేంద్ర రావు పేర్కోన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఎ. పి. ఎస్. పి. థర్డ్ బెటాలియన్ పెరెడ్ గ్రౌండ్స్ లో స్పోర్ట్స్ గేమ్స్ మీట్ 2025 ప్రారంబోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.