కాకినాడ: పారిశుధ్య కార్మికులు ధర్నా

78చూసినవారు
ఆప్కాస్ చెందిన 13మందిమున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం అధ్యక్షులు ఈశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్