కాకినాడ: వైసీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలిగా శేషుకుమారి

10చూసినవారు
కాకినాడ: వైసీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలిగా శేషుకుమారి
మాకినీడి శేషుకుమారిని వైసీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలిగా నియమించారు. గతంలో ఆమె జనసేనలో కీలక పాత్ర పోషించారు. 2019లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆమెకు కాకినాడ సిటీ, రూరల్ వైసీపీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్