కాకినాడ: తల్లికి వందనంలో రాష్ట్ర ప్రభుత్వం కోత

61చూసినవారు
ఎన్నికల సమయంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుతం నేడు పాఠశాల అభివృద్ధి పేరుతో 2 వేల రూపాలు కోతపెట్టడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు అన్నారు. శుక్రవారం కాకినాడ జ్యోతిరావు పూలే విగ్రహం సెంటర్ వద్ద విద్యార్థులతో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం మాట్లాడారు. పేద విద్యార్థులను ప్రభుత్వ మోసం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్