ఈనెల 11 12 13 తేదీల్లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మూడు రోజులు పాటు రాష్ట్రస్థాయి గైనకాలజీ సదస్సును నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ అధ్యక్షురాలు డా. అనురాగమయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. గీత శ్రీ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, వర్క్ షాప్ చైర్మన్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ పేర్కొన్నారు శనివారం కాకినాడ రాంకోస లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.