కాకినాడ: 'ప్రతీ పేద కుటుంబానికి అత్యుత్తమ వైద్యం'

62చూసినవారు
కాకినాడ: 'ప్రతీ పేద కుటుంబానికి అత్యుత్తమ వైద్యం'
వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన సుమారు 4 లక్షల రూపాయల చెక్కులను శాసనసభ్యులు వనమాడి కొండబాబు స్వగృహం వద్ద గురువారం అందించారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో విప్పర్తి రఘువీర్, వాడముదుల సత్యవతి, అంబటి వినయ్ కుమార్, కర్రీ భైరవ స్వామి, బలసడి మల్లికార్జున్ లకు అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క పేద కుటుంబానికి మెరుగైన వైద్య సదుపాయం అందించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్