కాకినాడ: ముగిసిన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ

66చూసినవారు
కాకినాడ: ముగిసిన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఐడీ విచారణ బుధవారం ముగిసింది. దాదాపు 3 గంటలు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ ప్రేరేపితంగానే తనపై కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. కేవీ రావుతో సంబంధంపై ప్రశ్నించగా ముఖ పరిచయం తప్ప పెద్దగా పరిచయం లేదని చెప్పినట్లు తెలిపారు. అలాగే విక్రాంత్ రెడ్డి ప్రశ్నించగా తనకు తెలిసిన సమాచారం చెప్పానట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్