కాకినాడ: హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలి

71చూసినవారు
కాకినాడ: హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలి
మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ను ధరించాలని ట్రాఫిక్ సిఐ ఎన్. రమేష్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో శుక్రవారం సాయంత్రం వద్ద ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ కు నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలను నలుపుకూడదని సూచించారు.

సంబంధిత పోస్ట్