కాకినాడ: నిషేధిత సారాయితో మహిళలు అరెస్ట్

54చూసినవారు
కాకినాడ: నిషేధిత సారాయితో మహిళలు అరెస్ట్
నిషేధిత సారాయిని విక్రయిస్తున్నారన్న సమాచారంతో కాకినాడ నార్త్ ప్రోహిబిషన్ పోలీసులు గురువారం సామర్లకోటలో వివిధ ప్రాంతాలలో ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 25లీటర్ల సారాయిని స్వాదీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ కేసుపై కాకినాడ నార్త్ ప్రోహిబిషన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్