కాకినాడ: మహిళలకు రక్షణ లేదు

65చూసినవారు
కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని పార్టీ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుండి ఇంద్ర పాలెం వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్