కాకినాడ డిపో ఉద్యోగుల యోగా కార్యక్రమం

55చూసినవారు
కాకినాడ డిపో ఉద్యోగుల యోగా కార్యక్రమం
జూన్-21 అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా కాకినాడ బస్టాండ్ లో శుక్రవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా శిక్షకుడు హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు, డిపో మేనేజర్ ఎం యు వి మనోహర్, అసిస్టెంట్ మేనేజర్ టి బాలకృష్ణ, డిపిటిఓ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ మాలిమ్ భాష తోపాటు అధిక సంఖ్యలో సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్