లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి

61చూసినవారు
లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం సిఐటియు ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్మికుల కోర్కెల దినోత్సవం సందర్భంగా కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కారణ చేయడం సరికాదన్నారు. కనీస వేతనం రూ. 26 వేలుఅమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్