దోమల రహిత కాకినాడ గా తీర్చిదిద్దుదాం

74చూసినవారు
దోమల రహిత కాకినాడ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలో గురువారం సీజనల్ వ్యాధులపై భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ సూపర్ బజార్ నుంచి జగన్నాధపురం వంతెన వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వూహించలేదు న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్