ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

74చూసినవారు
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఒంటరితనాన్ని భరించలేక ఉరివేసుకుని ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చాగల్లు గ్రామంలోని స్థానిక ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాలనీకి చెందిన దొంగ వెంకట రామకృష్ణ (37) భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్