సమస్యలు పరిష్కరించాలంటూ కాకినాడలో మున్సిపల్ కార్మికుల ధర్నా

69చూసినవారు
పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పారిశుధ్య కార్మికుల రిటైర్మెంట్ వయస్సు పెంచాలని, శుభ్సిదిలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్