రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

76చూసినవారు
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన విచ్చేశారు. ఎమ్మెల్యేకు జిజిహెచ్ సూపర్డెంట్ డా. లావణ్య కుమారి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. మందులు కొరకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్