ఇతర ప్రాంతాలకు చెందిన క్వారీ లారీ యజమాలకు అనుమతి ఇవ్వాలి

73చూసినవారు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రవాణా చేసేందుకుగాను స్థానిక క్వారీ లారీ యజమానులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన క్వారీ లారీ యజమాలకు ప్రాధాన్యత కల్పించాలని కాకినాడ క్వారీ లారీ ఓనర్స్అసోసియేషన్ అధ్యక్షులు చోడిశెట్టి చక్రధర్, సెక్రటరీ ముమ్మిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలక్టర్ కు కోనసీమ జిల్లాలో ఇసుక రిచ్ ల వద్ద లోడింగ్ ఇబ్బందులను తెలిపారు.

సంబంధిత పోస్ట్