భవిష్యత్తు కాలమంతా సోలార్ విద్యుత్ దే హవా

83చూసినవారు
భవిష్యత్తులో సోలార్ విద్యుత్ చాలా కీలకంగా మారుతుందని ఆర్కే సోలార్ సిస్టం ప్రోప్రైటర్ ఎస్.రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ అయోధ్య నగర్లో ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టం బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ 25 ఏళ్ల పాటు నిర్విరామంగా ఈ సిస్టం పనిచేస్తుందని ఆ కాలంలో ఏమైనా మరమ్మతులు వస్తే తాము నిబంధనలకు లోబడి రిపేరు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్