ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వయోవృద్ధులు, వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఏవై శ్రీనివాస్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఏడీగా పని చేస్తున్నారు. గత 16 నెలలుగా ఏడీ లేని కారణంగా డీఆర్డీఏ పీడీ, కాకినాడ డీఎల్డీవో ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జడ్పీ సీఈఓ ఇన్‌చార్జ్‌గా ఉన్న శ్రీనివాస్ సోమవారం విధుల్లో చేరనున్నారు.