కూటమి ప్రభుత్వంలో విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత

77చూసినవారు
కూటమి ప్రభుత్వంలో విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత
కూటమి ప్రభుత్వంలో విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత శిశు నూతన భవన నిర్మాణంతో పాటు పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులో రానున్నదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్