ఆసుపత్రికి దాతల సహకారం అవసరం

80చూసినవారు
ఆసుపత్రికి దాతల సహకారం అవసరం
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి దాతల సహకారం అవసరమని కాకినాడ జిజిహెచ్ సూపర్డెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థో్పేడిక్ ఆపరేషన్ థియేటర్ కి 120 మీటర్లు. బ్లూ క్లాత్ ను ఉమ్మాన రాజు నాయుడు హాస్పిటల్ వినియోగ నిమిత్తం విరాళంగా అందజేశారు ‌ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్