ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం

71చూసినవారు
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది అని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జెఎన్ టి యు ఆడిటోరియంలో డిఇఓ రమేష్ అధ్యక్ష తన జరిగిన గురు పూజోత్సవాన్ని కి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్