నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక

54చూసినవారు
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక
ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు తెలిపారు. ఆదివారం కాకినాడ లో ఒక ప్రకటన విడుదల చేశారు. శారదా దేవి ఆలయం సమీపంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలపై వినతులు స్వీకరిస్తామన్నారు. అలాగే ఉదయం 9: 30 నుంచి పదిన్నర వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్