రేపు కలెక్టర్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

59చూసినవారు
రేపు కలెక్టర్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
జిల్లాలో జులై 1వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన పిఠాపురంలో ఉన్నందున అదేవిధంగా జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అధికారులు అందరూ ఈ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నందున జిల్లాలో ఈ నెల 1వ తేదీన సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్