కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా డిఎస్ చైతన్య కృష్ణ శుక్రవారం బాధ్యతల స్వీకరించారు. కాకినాడ సర్పవరంలోని రూరల్ పోలీస్ కార్యాలయంలో ఆయన నూతన సిఐగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కాకినాడ ట్రాఫిక్ సిఐగా పనిచేసిన చైతన్య కృష్ణ తిరిగి కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కే శ్రీనివాసును ఏలూరు విఆర్ కి పంపించారు