రేపు కాకినాడలో డయేరియా పై అవగాహన ర్యాలీ

66చూసినవారు
రేపు కాకినాడలో డయేరియా పై అవగాహన ర్యాలీ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం డయేరియా పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బుధవారం తెలిపారు. ఈ ర్యాలీ కాకినాడలోని సూపర్ బజార్ వద్ద ప్రారంభమయ్యి జగన్నాధపురం బ్రిడ్జి వరకు కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొంటారన్నారు. కూటమి శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్