వెల్ఫేర్ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం: మంత్రి వాసంశెట్టి

63చూసినవారు
వెల్ఫేర్ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం: మంత్రి వాసంశెట్టి
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఫైలు పైనే తన తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవననిర్మాణ కార్మికసంఘం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వ బృందం శనివారం వాసంశెట్టి సుభాష్ ను కలసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందచేసింది. దీనిపై మంత్రి సుభాష్ సానుకూలంగా స్పందించి తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్