క్రైస్తవులంతా కలిసి సంఘటితం కావాలని రాజకీయాలోని మన ఒరవడి కనబడాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ తెలిపారు. కాకినాడ రూరల్ గోడారిగుంట విడుదల స్వస్థత ప్రార్థన మందిరం లో రెవరెండ్ పాస్టర్ సాధనాల రాజాజీ, మొండి కిరణ్ ల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సమయం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాజీ ఎంపీ హర్ష కుమార్, విశిష్ట అతిధులు బ్రదర్ అభినవ్ దర్శన్, బ్రదర్ జాన్ బెన్నీ లింగంలు మాట్లాడారు.