కాకినాడ: తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని ధర్నా

57చూసినవారు
తుని మండలం కొమ్మరిలోవ గ్రామంలో గల ప్రభుత్వం జారీ చేసిన దళిత మామిడి తోటలను నరికి వేస్తున్న పెత్తందారులపై వీటికి సహకరిస్తున్న తహసీల్దార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కుమ్మరిలోవ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూములు దశబ్ద కాలం నుండి వ్యవసాయం చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్