కాకినాడ రూరల్: నీటి ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
కాకినాడ రూరల్ పెనుముర్తి గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రూ. 58. 60 లక్షలతో నిర్మించిన నీటి ట్యాంక్ ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు నీటి కష్టాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వలనే మనకు ఈ కష్టాలు అన్నారు,
Job Suitcase

Jobs near you