కాకినాడ రూరల్: పురాతన ఆలయాలురక్షణకు శ్రీకారం

225చూసినవారు
పురాతన ఆలయాలు పరిరక్షణకు శ్రీకారం చుట్టినట్లు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమున పాఠక్ , బాలాంత్రపు సుచిత్ర మూర్తి, ఉపాధ్యక్షురాలు మెట్టా రాధా సరస్వతీ పేర్కొన్నారు. కాకినాడలో ఆదివారం విశ్వ హిందూ రక్షా పరిషత్, సౌగంధిక ఆధ్వర్యంలో ఆషాడమాసం సందర్భంగా అమ్మవారిని శాఖాంబరిగా అలంకరించి లలిత, విష్ణు పారాయణం నిర్వహించారు. అనంతరావు విశ్వ హిందూ రక్షాపరిషత్ నూతన రాష్ట్ర కమిటీని నియమించారు.

సంబంధిత పోస్ట్