కాకినాడ: 'వేతన బకాయిలు చెల్లించాలి'

70చూసినవారు
కాకినాడ: 'వేతన బకాయిలు చెల్లించాలి'
అరబిందో సంస్థ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని 104 ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఆదివారం కచేరిపేట సీఐటీయూ కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా అరబిందో సంస్థ ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేట్ల రాంబాబు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్