కాకినాడ: 'పారదర్శకంగా, చిత్తశుద్ధితో పనిచేయాలి'

79చూసినవారు
కాకినాడ: 'పారదర్శకంగా, చిత్తశుద్ధితో పనిచేయాలి'
కాకినాడలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పెద్దాపురం డీఎల్డీఓ శ్యామల, జిల్లా సహకార శాఖ అధికారి కుమార్ శుక్రవారం కలెక్టర్ షామ్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే పెద్దాపురం డీఎల్డీఓ శ్యామల ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ప్రజా సేవలో పారదర్శకంగా, చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ వారికి ఈ సందర్భంగా సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్