కరప: 'అతడే మా కూమర్తెను తీసుకెళ్లి ఉంటాడు'

70చూసినవారు
కరప: 'అతడే మా కూమర్తెను తీసుకెళ్లి ఉంటాడు'
కరప గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు కరప పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కరపకు చెందిన 23 ఏళ్ల యువకుడు తమ కుమార్తెను ప్రేమ పేరుతో వెంటపడి తీసుకెళ్లినట్లు బాలిక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ, అనుమానిత యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు  తెలిపారు.

సంబంధిత పోస్ట్