కరప: పోలీసుల అదుపులో ఆ 33 మంది

63చూసినవారు
కరప: పోలీసుల అదుపులో ఆ 33 మంది
కరప మండలం నడకుదురు గ్రామంలో శనివారం రాత్రి దాబాపై కాకినాడ క్యూఆర్టీ పోలీసులు దాడి చేశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఈ కేసును కరప పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్