జిల్లాలో సంక్షేమం హాస్టల్ కు నూతన భవనాలను నిర్మించాలి

55చూసినవారు
జిల్లాలో సంక్షేమం హాస్టల్ కు నూతన భవనాలను నిర్మించాలి
సంక్షేమ హాస్టల్ కు నూతన భవనాలు నిర్మించాలని కోరుతూ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి లల్లీకి శనివారం ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమం హాస్టల్ అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారన్నారు. కాకినాడ జిల్లా కేంద్రంలో అనేక విద్యా సంస్థలు ఉండటంతో అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్