తూరంగిలో బంగారం చోరీపై పోలీసుల దర్యాప్తు

77చూసినవారు
తూరంగిలో బంగారం చోరీపై పోలీసుల దర్యాప్తు
కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రపాలెం ఎస్ఐ వీరబాబు ఆధ్వర్యంలో పోలీసులు చోరీ జరిగిన ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. డీఎస్పీ మనీశ్ దేవరాజ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించార. భారీగా బంగారం పోయిందని చెప్పారని, వివరాలు సేకరిస్తున్నామని ఎస్సై వీరబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్