సేవా దృక్పథాన్ని పెంపొందించే స్కౌట్స్ అండ్ గైడ్స్

84చూసినవారు
సేవా దృక్పథాన్ని పెంపొందించే స్కౌట్స్ అండ్ గైడ్స్
విద్యార్థులలో సేవా దృక్పథం క్రమశిక్షణ పెంపొందించేందుకు భారత స్కాట్ అండ్ గైడ్స్ తోడ్పడుతుందని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ వనుం శ్రీనివాసరావు అన్నారు. కాకినాడ రూరల్ నడకుదురు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం వరల్డ్ స్కార్ఫ్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలయన్స్ క్లబ్, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్