రమణయ్యపేట రేషన్ షాపులో విజిలెన్స్ తనిఖీలు

83చూసినవారు
రమణయ్యపేట రేషన్ షాపులో విజిలెన్స్ తనిఖీలు
కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని రేషన్ షాపులో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, పంచదార ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బంగార్రాజు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో సివిల్ సప్లై డీఎస్వో కూడా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you