రమణయ్యపేటలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం

51చూసినవారు
రమణయ్యపేటలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాన్ని రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకునే వార్షిక కార్యక్రమం అన్నారు, ఇది ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి దూల పడుతుందని డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్