ఆలమూరు: ఇంటింటా ప్రచారం

103చూసినవారు
ఆలమూరు మండలం ఆలమూరులో ఎమ్మెల్యే బండారు ఆదేశాలు మేరకు తెలుగుదేశం నాయకులు సలాది నాగేశ్వరరావు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఆదివారం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన అంశాన్ని లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్