ఆత్రేయపురం: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శంకుస్థాపన

85చూసినవారు
ఆత్రేయపురం: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శంకుస్థాపన
ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామంలో రూ. 6. 75 లక్షలతో అంగర త్రిమూర్తులు ఇంటి నుంచి అంగర రాంబాబు ఇంటి వరకు, కొల్లి వెంకట్రావు ఇంటి నుంచి కొల్లి ఇజ్రాయిల్ ఇంటి వరకు నిర్మించతలపెట్టిన సిసి రోడ్డు, డ్రైయిన్ పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్