ఆత్రేయపురం: ఉత్తమ సేవలు అందించాలి: బీజేపీ

57చూసినవారు
ఆత్రేయపురం: ఉత్తమ సేవలు అందించాలి: బీజేపీ
బీజేపీ నేతలు మంగళవారం ఆత్రేయపురంలో పర్యటించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న “సేవా, సుసంపన్న పాలన, అభివృద్ధి” కార్యక్రమాల్లో భాగంగా ఈ పర్యటన జరిగింది. వారు గ్రామ సచివాలయం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్, జల జీవన్ మిషన్ పనులను పరిశీలించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్