ఆత్రేయపురం: రిటైనింగ్ వాల్ పనుల ప్రారంభానికి శ్రీకారం

64చూసినవారు
ఆత్రేయపురం: రిటైనింగ్ వాల్ పనుల ప్రారంభానికి శ్రీకారం
ఆత్రేయపురం మండలంలోని వద్దిపర్రు నీటి సంఘం పరిధిలో రాజవరం వద్ద అంకంపాలెం ఛానల్ కు రూ. 9. 87లక్షలతో తలపెట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలకు లోబడి త్వరితగతిన ఈ పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్